మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా సినిమా సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్, ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం ఇందులో మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ, పోసాని కృష్ణ మురళి, సునీల్, హర్ష వర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. దర్శకత్వం భవానీ శంకర్ వహిస్తున్నారు. ఎ 2 పిక్చర్స్ బ్యానర్ లో సంధ్య రాణి, స్వరూప రాణి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.