ముద్దుల మొగుడు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, మీన, రవళి, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాస రావు, చలపతి రావు, శ్రీహరి, బ్రహ్మానందం, సుధాకర్, మల్లికార్జున రావు, సుత్తి వేలు, ఉత్తేజ్, లక్ష్మి, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ కొదండరామి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వై నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.