X
Home టాప్ లిస్టింగ్

2023 లో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ మూవీస్

Author Administrator | Updated: Monday, July 10, 2023, 07:18 PM [IST]

2023 స్పెషల్ ఇయర్ అని చూపొచ్చు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ హిట్స్ కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే ఫ్యాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా వున్నాయి. 2023 లో ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ మూవీస్ గురించి తెలుసుకుందాం.


cover image
1

షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ప‌ఠాన్ మూవీ  దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1050.8 కోట్లు వసూల్ సాధించింది. 

పొన్నియన్ సెల్వన్-2
2

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28న పాన్ ఇండియా మూవీ గా విడుదలై రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఈ  సినిమా ప్రపంచ వ్యాప్తంగా 325.2 కోట్లు రాబట్టింది 

వారసుడు
3

తమిళ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తమిళ్ లో తెరకెక్కిన సినిమా వరిసు. ఈ సినిమాని తెలుగులో వారసుడుగా రిలీజ్ చేశారు. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా 303కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది 

వాల్తేరు వీరయ్య
4

సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన వాల్తేర్‌ వీరయ్య సినిమా  భారీ కలెక్షన్లని సాధించింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదికి టాలీవుడ్ ఇండస్ట్రీ కి గొప్ప శుభారంభాన్నిచ్చింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 232కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది. 

5

లవ్ రంజన్ దర్శకత్వం లో  రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తు ఝూతీ మైన్‌ మక్కార్‌’.  మార్చి 8న విడుదలై సూపర్ హిట్ కొట్టింది.  ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా 220కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+