నేకెడ్ నంగా నగ్నం (2020)
Release date
27 Jun 2020
genre
విమర్శకుల సమీక్ష
-
సినిమా మేకింగ్‌లో అపారమైన మెలుకువలు, నాలెడ్జ్ ఉన్న వర్మ నుంచి ఇలాంటి చవకబారు సినిమా వచ్చిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టమైన పని. డబ్బు సంపాదన కోసం ఓ దర్శకుడు ఇలాంటి నీచమైన సినిమాలు తీసిన సంఘటనలు టాలీవుడ్లో ఇదే తొలిసారి కావొచ్చు. వర్మ అంటే ఓ బ్రాండ్ అనేది గతంలో ఉన్న ఇమేజ్. వర్మ అంటే పాకెట్‌కు బ్యాండ్ అనేది ఇప్పటి ఫీలింగ్. ఇలాంటి సినిమాకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. పైరసీలో దొరికినా గానీ చూడకుండా ఉండటం ఇంకా మంచిది. కనీసం బ్యాండ్‌విడ్త్, ఇంటర్నెట్ డేటా, సమయం, ఇతర ఎనర్జీలు షేవ్ కాకుండా ఉంటాయి.