నేకెడ్ నంగా నగ్నం (2020)
Release date
27 Jun 2020
genre
నేకెడ్ నంగా నగ్నం స్టోరి
నేకెడ్ నంగా నగ్నం సినిమా అడల్ట్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ రాపాక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు.
కథ
శ్రీ రాపాక (స్వీటి) ఇంట్లోని పనివాడి (జమల్) అక్రమ సంబంధం పెట్టుకొంటుంది. భార్య అక్రమ సంబంధం విషయం భర్త దీపక్‌కు దృష్టికి వస్తుంది. శ్రీ చేసిన పనికి ఆగ్రహం కలిగిన దీపక్ భార్యపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో జమాల్‌తో జరిగిన గొడవలో దీపక్ మరణించడం జరుగుతుంది. దీపక్ మరణించిన తర్వాత భార్య శ్రీ రాపాక చేసింది? అక్రమ సంబంధం వ్యవహారంలో హత్యలో కూరుకుపోయిన జమాల్ పరిస్థితి ఏమిటి? మర్డర్ తర్వాత ఏం జరిగాయి అనే ప్రశ్నలు సాధారణంగా తలెత్తడం సహజం. ఇలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా నగ్నం (నేకెడ్) ముగియడం ఈ కథలో విషాదంగా చెప్పుకోవచ్చు.
**Note:Hey! Would you like to share the story of the movie నేకెడ్ నంగా నగ్నం with us? Please send it to us ([email protected]).