నరసింహుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు జునియర్ ఎన్ టి ఆర్, అమేష పటేల్, సమీర రెడ్డి, అశిస్ విద్యార్తి, బ్రహ్మానందం, పునీత్ ఇసర్, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, నాజర్, కళాభవన్ నాని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు మరియు నిర్మాత చెంగల వెంకట్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చరు.