తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే నాగ చైతన్యేనట.. నాగచైతన్యని 'జోష్' చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేసావే' సినిమాతో సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. నాగ చైతన్య టాప్ సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.