నేనింతే స్టోరి

  నేనింతే సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, సియా, సుబ్బరాజు, ముమాయిత్ ఖాన్, కృష్ణ భగవాన్, సురేఖా వాణి, సుప్రీత్, బ్రహ్మానందం, వేణు మాధవ్, రమా ప్రభ, షాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,డైలాగులు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:పూరీ జగన్నాధ్ నిర్వహించారు మరియు నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.

  కథ

  కృష్ణానగర్ లో చాలామందిలాగానే రవి(రవితేజ) అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ..అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇక సినిమాటిక్ గా అతనికో కాన్సర్ తల్లి(రమాప్రభ),విచిత్రమైన కష్టాలున్న గర్ల్ ప్రెండ్ సంధ్య(సియా)కామన్ . ఇక రెగ్యులర్ మసాలా కోసం అతని గర్ల్ ప్రెండ్ ని వర్షం సినిమాలో విలన్ లా ఆమె బ్రోకర్ బావ(కృష్ణ భగవాన్) అమ్మేద్దామని చూస్తూంటాడు.మరో ప్రక్క ఆమెను ఎట్లా అయినా అనుభవించాలని ఓ వీధి రౌడీ యాదు(సుప్రీత్) తిరుగుతూంటాడు. వీటన్నిటితో పోరాడి ఆమెను రక్షించుతూ రవి తన జీవిత లక్ష్యమైన సినిమాని ఎట్లా తీసాడన్నది తెరపై చూసి ఆనందించాల్సిందే.
  **Note:Hey! Would you like to share the story of the movie నేనింతే with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X