నేటి సిద్దార్థ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగర్జున, శోభన్ బాబు, అహేష ఝుక, జె డి చక్రవర్తి, కన్నడ ప్రభాకర్, శరత్ బాబు, పి ఎల్ నారాయణ, సుత్తి వేలు, రాజ్యలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని క్రాంతి కుమార్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు మరియు సంగీతదర్శకుడు లక్ష్మికథ్ ప్యరెలాల్ స్వరాలు సమకుర్చరు.