అభిమానులు తమ ఫేవరేట్ హీరోల గురించి సమాచారం తెలుసుకోవడానికి సోషల్ మీడియా ని విపరీతంగా వాడేస్తున్నారు. తమకిష్టమైన హీరోలు ఇచ్చే అప్డేట్స్ క్షణాల్లో తెలుసుకోవడానికి అభిమానులు ఆయా స్టార్ల సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవుతుంటారు. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని సినీ నటులు తమ సినిమాలకు సంబంధించిన విశేషాలను తమ అభిమానులకు చేరవేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల్లో, కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగివున్నారు. ఇన్స్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగివున్నవారి జాబితా మీ కోసం