నిజం (2003)
Release date
23 May 2003
genre
నిజం స్టోరి
నిజం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, రక్షిత, గోపిచంద్, రాషి, రంగానాథ్, తుల్లారి రాజేశ్వరి, ప్రకాష్ రాజ్, సుమన్ శేట్టి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా తేజ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నయక్ స్వరాలు సమకుర్చారు.
కథ
శ్రీరామ్ (మహేష్ బాబు) సమాజంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలలో వారిది ఒక కుటుంబం. శ్రీరామ్ చాలా మంచి వాడు ఎవరి జోలికి పోని వాడు అలాగే ఎవరిది ఎది ఆశించని కుటుంభంలో పెరుగుతాడు. నిజాయితి పోలీస్ గా వున్నా వాళ్ళా నాన్నా వెంకటేశ్వరులు ఒక రోజు పెద్ద రౌడి అయిన దేవదాయ శర్మ(గోపిచంద్) ఒకరిని చంపాడాని చూస్తాడు. ఆ విషయాని కోర్టులో చేప్పాలనుకుంటాడు కాని రౌడీలు అతన్ని చంపుతారు. ఇక శ్రీరామ్ తన తండ్రి మరణాని కారణం అయిన వాళ్ళందరి తన తల్లి సాహయంతో ఎలా చంపుతాడు అనేది మిగతా కథ..
**Note:Hey! Would you like to share the story of the movie నిజం with us? Please send it to us ([email protected]).