X
నిన్ను తలచి
Romance | 27 Sep 2019 | U |
Telugu

నిన్ను తలచి స్టోరీ

నిన్ను తలచి సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వంశీ యకసిరి, స్టెఫీ పాటెల్, కాదర్ శంకర్, జబర్దస్త్ మహేష్, నవీన్, కృష్ణ తేజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ తోట వహించారు మరియు నిర్మాతలు ఓబులేస్ ఎమ్, అజిత్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యెలెందర్ మహావీర అందించారు. 

కథ 

వంశీ తొలి చిత్ర నటుడనే ఫీలింగ్ కలుగదు. యాక్టింగ్, డ్యాన్సుల్లో మంచి ఈజ్ కనిపించింది. నటనలో కొన్ని అంశాల పట్ల ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. స్టెఫీ పటేల్ గ్లామర్‌పరంగా ఆకట్టుకొన్నది. నటనపరంగా ఒకే అనిపించింది. హీరో స్నేహితుడిగా నటించిన ఆర్టిస్టు ఆకట్టుకొన్నాడు. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా దర్శకుడి అనిల్ తోట తన మార్కు రిజిస్టర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. యూత్‌ను ఆకట్టుకొనే అంశాలతో ప్రేమ కథను సాఫీగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. లవ్ స్టోరీలో ఫీల్ గుడ్ అంశాలు ఉన్నాయి. కథ, కథనాలు బాగా రాసుకొన్నాడు. టెక్నికల్‌గా సత్య సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ షాట్స్, సినిమా రెండో భాగంలో కీలక సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు మహావీర మ్యూజిక్ బాగుంది. సాయి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాతలు నేదురుమల్లి అజిత్ కుమార్ , మోదిగిరి ఓబులేష్ ఉన్నత విలువను పాటించి సినిమాను రిచ్‌గా తెరకెక్కించారని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+