నాయనా..! రారా ఇంటికి సినిమా కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస అవసరాల, మహతి, లక్ష్మి మంచు, నాగేంద్ర బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలారాజశేఖరుని వహించారు మరియు .ఆర్. క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ కె.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యోగేశ్వర శర్మ అందిస్తున్నారు.