మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని మరింత గా ఆకట్టుకుంటాయి. 2023లో జనవరి నుంచి ఇప్పటి వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. 2023 ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ లో టాప్ 10 లిస్ట్.