ఒక్కడు చాలు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు డా రాజశేఖర్, రంభ, సంఘవి, విష్ణు వర్థన్, సుమలత, సుజాత, సురేష్, సుధాకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిరాజా పణిశేట్టి నిర్వహించారు మరియు నిమ్రాత వైజాగ్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు.