పడ్డానండి ప్రేమలో మరి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరున్ సందేశ్, వితిక శెరు, పొసాని కృష్ణ మురళి, ప్రిద్వి, తాగుబోతు రమేష్, ఎమ్ ఎస్ నారాయణ, తెలంగాణ శకుంతల, యనమదల కశి విశ్వనాథ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు మహేష్ ఉప్పుటూరు నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఖుదాస్ స్వరాలు సమకుర్చారు.