పట్టాభిషేకం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు బాలకృష్ణ, విజయశాంతి, రావు గోపాల్ రావు, శారధ, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, చలపతి రావు, వై విజయ, సూర్యకాంతం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత నందమూరి హారికృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.