X
పెదకాపు పార్ట్ 1
Action | Drama | 29 Sep 2023 |
Telugu

పెదకాపు పార్ట్ 1 స్టోరీ

పెదకాపు పార్ట్ 1 సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల వహిస్తున్నారు.  ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.  

స్టోరీ లైన్ 
1980 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తుంది. ఆ టైమ్‌లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కాస్త రా కంటెంట్‌తోనే శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+