పోలీస్ వేట సినిమా క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన పృద్వి రాజ్, కెథరిన్ త్రెస, మమత మోహన్ దాస్, మల్లిక కపూర్, లాలు అలేక్స్, విజయరాఘవన్, రియాజ్ ఖాన్, కొల్లం తులసి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి ఉన్నికృష్ణన్ నిర్వహించారు మరియు నిర్మాత కె సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరన్ స్వరాలు సమకుర్చరు.