టాలీవుడ్ లో సీనియర్ హీరోలు, టాప్ హీరోలు, స్టార్ హీరోలు అండ్ అప్ కమింగ్ యంగ్ హీరోలు అంటూ అందరికీ సపరేట్ కాటగిరీలు ఉన్నాయి. స్టార్ హీరోలే కాదండోయ్ టైర్ 2 అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా మొదటిరోజు అత్యధిక కలెక్షన్లను రాబడుతున్నారు. టైర్ 2 హీరోలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన టాప్ 10 సినిమాలు