ప్రేమ ఎంతమధురం ప్రియురాలు అంత కఠినం (2017)(U/A)
Release date
17 Nov 2017
genre
ప్రేమ ఎంతమధురం ప్రియురాలు అంత కఠినం స్టోరి
ప్రేమ ఎంతమధురం ప్రియురాలు అంత కఠినం సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు చంద్రకాంత్ దత్త, రాధిక మేహ్రోత్ర, పల్లవి దొర, తనికెల్ల భరణి, తులసి శివమణి, జెమిని సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గొవర్థన్ గజ్జల వహించారు మరియు నిర్మాత రఘురామ్ రొయ్యురు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జితిన్ రోషన్, సిద్దాథ్ సదాశివుని సంయుక్తంగా స్వరాలు సమకుర్చరు.
**Note:Hey! Would you like to share the story of the movie ప్రేమ ఎంతమధురం ప్రియురాలు అంత కఠినం with us? Please send it to us ([email protected]).