తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్‌పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు ఇచ్చాడు బప్పీ. తెలుగులో బప్పీ లహరి నుంచి వచ్చిన టాప్ 10 సాంగ్స్ ఏంటో ఓ సారి చూద్దాం..