ప్రేక్షకుల సమీక్ష
Write your own review & let others know how Good or Bad the movie was.
Showing 1 to 1 of 1
Lakshmi 2022-03-08 15:34:09
సాంకేతికంగా సినిమా మరో లెవల్‌లో ఉందని చెప్పుకోవాలి. ఏది సెట్టో.. ఏది రియల్ లొకేషనో గుర్తుపట్టలేనంతగా మాయ చేశారు సుకుమార్. ఈ విషయంలో ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనికలకు వంద మార్కులు ఇచ్చేయొచ్చు. ఇక మిరోస్లావ్ కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. ఆయన కెమెరా పనితనం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఆయన స్థాయి మరింత పెరుగుతుందనడం ఖాయం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే జనానికి బాగా ఎక్కేశాయి.
Showing 1 to 1 of 1


Click it and Unblock the Notifications
