పుష్ప

  పుష్ప

  U/A | Action
  Release Date : 17 Dec 2021
  Watch Trailer
  3/5
  Critics Rating
  3.5/5
  Audience Review
  పుష్ప  సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ధనుంజయ్, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, అజయ్, అజయ్ గోష్ తదితరులు నటించారు.  ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ దర్శకత్వం వహించారు. నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  

  కథ
  తిరుపతి శేషాచలం అడవుల్లో పుష్ప రాజ్ ( అల్లు అర్జున్) గంధం చెక్కల అక్రమ వ్యాపారంలో కూలీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం, కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది. ఇక తన వ్యాపారంలో ఎదురు పడిన కొండారెడ్డి (అజయ్...
  • సుకుమార్
   Director
  • నవీన్
   Producer
  • వై రవి శంకర్
   Producer
  • సి వి మోహన్
   Producer
  • దేవిశ్రీ ప్రసాద్
   Music Director
  పుష్ప ట్రైలర్
  • Telugu.Filmibeat.com
   3/5
   లవ్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషన్స్, కామెడీ లాంటి అంశాలను రంగరించి రూపొందించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ. సినిమా చూసిన తర్వాత పుష్ప పాత్రలో అల్లు అర్జున్ తప్ప మరొకరిని ఊహించడానికి కష్టమే. ప్రతీ ఆర్టిస్టు ఫెర్ఫార్మెన్స్, పాత్రల డిజైన్ అందర్నీ ఆకట్టుకొంటుంది. కేజీఎఫ్ తరహ..
  • సామి సామి ఫుల్ వీడియో సాంగ్ - పుష్ప
  • శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్- పుష్ప
  • శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్- పుష్ప
  • దాక్కో దాకో మేక ఫుల్ వీడియో సాంగ్ - పుష్ప
  • ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా లిరికల్ వీడియో సాం..
  • పుష్ప మూవీ ట్రైలర్
  • days ago
   Lakshmi
   Report
   సాంకేతికంగా సినిమా మరో లెవల్‌లో ఉందని చెప్పుకోవాలి. ఏది సెట్టో.. ఏది రియల్ లొకేషనో గుర్తుపట్టలేనంతగా మాయ చేశారు సుకుమార్. ఈ విషయంలో ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ, మౌనికలకు వంద మార్కులు ఇచ్చేయొచ్చు. ఇక మిరోస్లావ్ కూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. ఆయన కెమెరా పనితనం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఆయన స్థాయి మరింత పెరుగుతుందనడం ఖాయం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే జనానికి బాగా ఎక్కేశాయి.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X