రాధా కళ్యాణం సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చంద్ర మోహన్, రాధిక, శరత్ బాబు, కాంత రావు, రవి కొండల రావు, సాక్షి రంగా రావు, రాధబాయి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాపు నిర్వహించారు మరియు సారధి స్టుడిమోస్ నిర్మాణ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.