రాధమ్మ పెళ్లి సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణ, శారధ, కైకాల సత్యనారాయణ, రేలంగి, అల్లు రమలింగయ్య, మురళి మోహన్, రావు గోపాల్ రావు, పండరి బాయ్, రమప్రభ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దాసరి నారాయణ రావు వహించారు మరియు సంగీతం రమేష్ నాయుడు అందించారు.