టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాలకు ఫ్యాన్స్ రావటం వల్ల, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండటం వల్ల మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ రిలీజ్ సమయంలో మంచి హైప్ క్రియేట్ అయ్యి.. రిలీజ్ తర్వాత కూడా మంచి వసూళ్లను సాధించిన మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్.. నిర్మాలకు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. అలాగే తెలుగులో భారీ విజయాలను నమోదు చేసుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో టాప్ 10 సినిమాలేంటి.. సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు.. థియేట్రికల్ బిజినెస్‌లో సినిమా సాధించిన కలెక్షన్స్ విషయాలను ఓసారి చూద్దాం...