రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా.. సినిమా పితామహుడుగా ఖ్యాతి కెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఇందులో నరేష్, తనికెళ్ల భరణి, మహర్షి,సత్యప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ,దేవ్‌రాజ్ తదితరులు నటించారు. బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందించారు.