twitter
    TelugubredcrumbMoviesbredcrumbRaghupathi Venkaiah Naidu
    రఘుపతి వెంకయ్య నాయుడు

    రఘుపతి వెంకయ్య నాయుడు

    Release Date : 29 Nov 2019
    Director : బాబ్జీ
    Critics Rating
    Audience Review
    రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా..  సినిమా పితామహుడుగా ఖ్యాతి కెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఇందులో నరేష్,  తనికెళ్ల భరణి, మహర్షి,సత్యప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ,దేవ్‌రాజ్ తదితరులు నటించారు. బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందించారు. 

    • బాబ్జీ
      Director
    • మందవ సతీష్ బాబు
      Producer
    • శ్రీ వెంకట్
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X