రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ఫ్యామిలి కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, గుండు హనుమంత రావు, బ్రహ్మానందం, గుమ్మడి, కోట శ్రీనివాస రావు, అలీ, బాబు మోహన్, శ్రీ లక్ష్మి, విధ్య సాగర్ తదితరులు మూఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణా రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ వి కృష్ణా రెడ్డి స్వరాలు సమకుర్చరు.