ప్రతి సంవత్సరం టాలీవుడ్ నుంచి అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ సినిమాలు లో నుంచి వచ్చే కొన్ని వీడియో సాంగ్స్ సంగీత ప్రియులకు విపరీతంగా నచేస్తుంటాయి. అలా నచ్చిన వీడియో సాంగ్స్ రిపీటెడ్ చూస్తుంటారు. 2021 ఏడాది మోస్ట్ వ్యూస్ సాధించిన వీడియో సాంగ్స్ లిస్ట్ మీకోసం