రక్షకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, సుశ్మిత సేన్, ఎస్ పి బాలా సుబ్రమాణ్యం, రఘువరన్, గిరిష్ కర్నద్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీన్ కాంత్ నిర్వహించారు మరియు నిర్మాత కుంజుమాన్ కె టి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఎక్కడైన ఎవరికైన తన ముందు అన్యాయం జరిగితే సహించలేని మనస్థత్వం మరియు చాలా కోపం వున్న వ్యక్తి అజై (నాగార్జున) అలాంటి కోపాన్ని తగ్గించడానికి అజై తండ్రి (బాలా సుబ్రమాణ్యం) చాలా ప్రయత్నాలు చేస్తాడు కాని ప్రమోజనం వుండదు. అజై కి సోనియా (సుశ్మిత) పరిచయం తర్వతా సోనియా అజై ని తనకున్న కోపాన్ని మంచితానాన్ని చూసి ప్రేమిస్తుంది కాని అజై మొదట తిరస్కరించిన తర్వత ఆమే ప్రేమలోపడతాడు. సోనియా నాన్న శ్రీరామ్ ( గిరిష్) వీళ్ళ ప్రేమను ఒప్పుకుంటాడు కాని ఒక షరతు పేడతాడు అదేంటంటే అజై మూడు నేలల వరకు ఎలాంటి పరిస్థితులలో నైన తనకు కోపం రాకూడదని అలా వుంటే సోనియాని ఇచ్చి అజై కి పేళ్ళిచేస్తాను అని అంటాడు. అజై కి తన కంపినీలో శ్రీరామ్ ఉద్యోగం ఇస్తాడు కాని అక్కడ వున్నా గోడవలు ను అజై ఎలా ఎదుర్కోంటాడు లాగాగే తన కోపాన్ని అదుపు చేసుకుంటాడా లేదా అనేది మిగతా కథా..