రేప్ డి (2023)
Release date
Nov 2023
genre
రేప్ డి స్టోరి
రేప్ డి సినిమా క్రైం థ్రిల్లర్ గా ఉండబోతున్నచిత్రం. ఇందులో అర్జున్ మహి, కారుణ్య చౌదరి, రవి వర్మ, విన్ను మద్దిపాటి, మాయ నెల్లూరి, అమీక్ష, దువ్వాసి మోహన్, జోష్ రవి, అనుపమ స్వాతి, శిరీష, నేహల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి శర్మ అందించారు. టాలెంట్ కేఫ్ బ్యానర్ లో యశ్వంత్ తోట నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం వికాస్ కురిమిళ్ళ అందించారు.
**Note:Hey! Would you like to share the story of the movie రేప్ డి with us? Please send it to us ([email protected]).