రియల్ స్టార్ (2014)
Release date
21 Nov 2014
genre
రియల్ స్టార్ స్టోరి
రియల్ స్టార్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీహరి, హంసానందిని, మరియు నరేష్, ధర్మవరపు సుబ్రమాణ్యం ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం ర్యాలి శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు, రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి యోగానంద్-కట్టెల లక్ష్మణరావు సంయుక్తంగా నిర్మించారు. సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు.
**Note:Hey! Would you like to share the story of the movie రియల్ స్టార్ with us? Please send it to us ([email protected]).