నందమూరి నటసింహం బాలయ్య వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు ఎన్నో చిత్రాలు సంక్రాంతి బరిలో విడుదలై సూపర్ హిట్ సాధించారు. మాములుగా రిలీజ్ అయ్యే సినిమాలకు, సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు రెస్పాన్స్ పరంగా, కలక్షన్స్ పరంగా భారీ వత్యాసం ఉంటుంది. హిట్ టాక్ పడితే ఆ సినిమాకి సంక్రాంతి సీజన్ లో వచ్చే రెస్పాన్స్ ఎలాగా ఉంటుందో అందరు చూసారు. 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లు లో విడుదలై మాస్ జాతర చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నయి. స్ట్రీమింగ్ డేట్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పూర్తి వివరాలు మీ కోసం