X
సామి
Action | 21 Sep 2018 | U |
Telugu

సామి స్టోరీ

సామి సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబి సింహా, కోట శ్రీనివాస రావు, సూరి, ప్రభు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరి వహించారు మరియు నిర్మాత శిభు తమీన్స్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. 

కథ

విజయవాడ నగరాన్ని తన రౌడీయిజంతో రావణ బిక్షు(బాబీ సింహ) గడగడలాడిస్తుంటాడు. అతడికి ఇద్దరు అన్నదమ్ములు దేవేంద్ర బిక్షు, మహేంద్ర బిక్షు నుండి ధన బలం, రాజకీయ బలం ఉండటంతో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఎవరూ ఏమీ చేయలేక పోతారు. అదే సమయంలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయవాడలో ఎంటరైన రామస్వామి (విక్రమ్) వారికి చుక్కలు చూపిస్తాడు. ముగ్గురు అన్నదమ్ముల అక్రమ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు... పగబట్టి ఒక్కొక్కరినీ చంపేస్తుంటాడు. రామస్వామికి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ కూడా ఉంటుంది. అసలు ఎవరీ రామస్వామి? రావణ బిక్షుకు .... రామస్వామికి ఏమిటి సంబంధం? అనేది తర్వాతి కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+