సంతోషం సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, గ్రచ్య సింగ్, శ్రియ, ప్రభు దేవ, చంద్ర మోహన్, పృద్వి, సునిల్, కె విశ్వనాథ్, బ్రహ్మనందం, కోట శ్రీనివాస రావు, సుధా, పరుచూరి వెంకటేశ్వర రావు, బేనర్జి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దసరద్ నిర్వహించారు మరియు నిర్మాత నారాయణ కె ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నాయక్ స్వరాలు సమకుర్చారు.
కథ
కార్తీక్ (నాగార్జున) ఊటిలో వాస్తుశిల్పి గా పనిచేస్తుంటాడు అతను పద్మవతి (గ్రాచ్య్ సింగ్) ని ప్రేమిస్తాడు. కార్తిక్ తన ప్రేమ కోసం పద్మవతి చేలేలు భాణు (శ్రియ) సహయం తో పద్మవతిని తన తో పేళ్ళికి ఒప్పిస్తాడు. పద్మవతి తన ప్రేమ విశయం ఇంట్లో వాళ్లకు చేబుదాము అనుకోనే లోపల తన తండ్రి రామ చంద్రయ్య ( విశ్వనాథ్) వేరే వాళ్లతో పెళ్ళిచేయానికి సిద్దం అవుతాడు అప్పుడు పద్మవతి ఇంటి నుంచి పారిపోయి కార్తీక్ ని పేళ్లిచేసుకుంటుంది. పద్మవతి కొద్ది రోజుల తర్వత తిరిగి ఇంటికి వస్తుంది తన వాళ్ళ దీవెనల కోసం కాని వాళ్ళ నాన్నకు సరిపోదు. పద్మవతి కార్తీక కు కోడుకు పుడతాడు ఆ తర్వత ప్రమాదంలో పద్మవతి మరణిస్తుంది. రామచంద్రయ్య తన ఇంట్లో వారి కోరిక మేరకు కార్తీక్ తన కోడుకు ను ఇంటికి పిలిపిస్తారు. పద్మవతి చేలేలు భాణు కార్తీకు ప్రేమిస్తుంది. భాను ప్రేమించిన కార్తీక్ తన అక్క భర్త అని తెలుస్తుంది. కార్తీక్ భాణు ప్రేమను ఒప్పుకుంటాడా లేదా....అలాగే ఈ కథకి ప్రభు దేవ ఎలా వచ్చాడు అనేది మిగతా కథా..