X
Home టాప్ లిస్టింగ్

హోలి స్పెషల్ తెలుగు సాంగ్స్

Author Administrator | Updated: Monday, March 6, 2023, 08:34 PM [IST]

స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి.. ప్రేమ పక్షుల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హోలీని పురస్కరించుకుని టాలీవుడ్ లో వచ్చిన స్పెషల్ సాంగ్స్ . ఈ హోలీ మీక్కెప్పుడు గుర్తుండి పోవాలంటే.. మన తెలుగు సినిమా పాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవల్సిందే.. వాటిలో కొన్ని మీకు ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో చూడండి.


cover image
Video Thumbnail

గోపాల గోపాల

గోపాల గోపాల సినిమా  రోమ్యంటిక్  కామిడి  వినోదాత్మక సినిమా ఇందులో పవన్ కళ్యణ్, వెంకటేష్, శ్రియ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నేల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు ముక్య పాత్రలలో నటించారు. ఈ సినిమా కు దర్సకత్వం కిశోర్ పార్థసాని(డాలీ) నిర్వహించారు మరియు నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్ కలిసి నిర్మించారు. సంగీత దర్సకుడు అనూప్ రుబెన్స్  స్వరాలు సమకూర్చారు.

Video Thumbnail

రాఖీ

రాఖీ సినిమా యాక్షన్ డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ ఎన్ టి ఆర్, ఇలియాన, చార్మి కౌర్, సుహాసిని మణి రత్నం, సయాజి షిండే, ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, కోట శ్రీనివాస రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు గోపాల్ రెడ్డి ఎస్, నారాయణ కె ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.

Video Thumbnail

మాస్

మాస్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నగార్జున అక్కినేని, జ్యోతి, చార్మి కౌర్, రాహుల్ దేవ్, రఘువరన్, సునిల్, ధర్మవరపు సుబ్రమాణ్యం, ప్రకాష్ రాజ్, బిక్షు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లారేన్స్ రాఘవేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

Video Thumbnail

సీతారామారాజు

సీతారామారాజు సినిమా యాక్షన్ డ్రామా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, హరిక్రిష్ణా, సంగవి, సాక్షి శివానంద, రవి తేజ, శివాజి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మాజి, చంద్ర మోహన్, అహుతి ప్రసాద్, నిర్మలమ్మ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వై వి ఎస్ చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

Video Thumbnail

చక్రం

చక్రం సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, ఆసిన్ తొట్టుమ్కల్, చార్మి కౌర్, ప్రకాష్ రాజ్, ఉర్వషి, బ్రహ్మనందం, రఘు బాబు, ఎమ్ ఎస్ నారాయణ, తనికెళ్ల భరణి, ఎ వి ఎస్ సత్యం రాజేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రిష్ణవంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు వెంకట్రాజు సి, శివారాజు సి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు అందించారు.

Video Thumbnail

మొదటి సినిమా

మొదటి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ కామిడి చిత్రం ఇందులో నవదీప్, పూనం బజ్వ, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమాణ్యం, ఆలీ, సునిల్, వేణు మాధవ్, హరిష్ శంకర్, రవి శంకర్ తదితరులు ముఖ్యాపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం కూచిపూడి వెంకట్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు స్వరాజ్ స్వరాలు సమకుర్చారు.

Video Thumbnail

ఖుషి - Kushi

ఖుషి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, భూమిక, ముంతాజ్, ఆలీ, విజయకుమార్, సుకుమార్, రజన్ పి దెవ్, శివాజి తదితరులు ముక్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె సూర్య నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.

Video Thumbnail

పదహారేళ్ళ వయసు 1978

పదహారేళ్ళ వయసు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చంద్ర మోహన్, శ్రీదేవి కపూర్, మోహన్ బాబు, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత అంగర సత్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె చక్రవర్తి స్వరాలు సమకుర్చరు. 

Video Thumbnail

జెమిని

జెమిని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నమిత, కళభవన్ మణి, రఘు బాబు, పొసాని క్రిష్ణామురళి, బ్రహ్మానందం, వేణు మాధవ్, సుధాకర్, కోట శ్రీనివాస రావు, ఆహుతి ప్రసాద్, సూజాత, మురళి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సరణ్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ సరవన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఆర్ పి పట్నాయక్ స్వరలు అందించారు.

Video Thumbnail

ఒక లైలా కోసం

ఒక లైలా కోసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్  ఎంటర్టెనర్ చిత్రం ఇందులో  నాగ చైతన్య, పూజా హేగ్డే,  సుమన్, బ్రహ్మనందం, ఆలీ, మరియు నాజర్, సుధ, అజై,  వీళ్ళందరు ముఖ్య పాత్రాలలొ నటించారు. ఈ సినిమాకు దర్సకత్వం విజై కుమార్ కొండ నిర్వహిస్తున్నారు, నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. సంగీతదర్సకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాల్లు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+