శంకర్ దాదా MBBS సినిమా కామిడి రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, సోనాలి బింద్రే, శ్రీకాంత్, పరేష్ రావల్, గిరిష్ కర్నాద్, వేణు మాధవ్, ఎమ్ ఎమ్ నారాయణ, అహుతి ప్రసాద్, చలపతి రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం జయంత్ సి పర్నాంజి నిర్వహించారు మరియు నిర్మాత అక్కినేని రవిశంకల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఇది హిందీ అనువాద చిత్రం...శంకర్ దాదా (చిరంజీవి) హైదిరాబాద్ స్థానికంగా కొంతమందితో కలిసి రౌడియిజం చేస్తుంటాడు...అంటే పెదవారినుండి దోచుకోనే వారు మరియు అన్యాయంగా దోచుకోనేవారిపై రౌడియిజం చేస్తుంటాడు...కాని తన తల్లితండ్రులు కు ఇదంత తేలియదు..వారికి తమ కోడుకు MBBS పూర్తిచేసి...డాక్టర్ గా పనిచేస్తున్నాడు అని వాళ్ళు అనుకోనేలా ప్రవర్తిస్తుంటాడు...కొంత కాలం తర్వత శంకర్ దాదా అమ్మ నాన్న వాళ్ళ స్నేహితుడు డా రామ లింగేశ్వర రావు(పరేష్ రావుల్) కుతురు తో పెళ్ళిసంబందం మాట్లాడానికి నగరానికి వస్తారు. అప్పుడు వాళ్ళకు శంకర్ అసలు MBBS చదువుకోలేదు అలాగే అతను రౌడియిజం చేస్తుంన్నాడు తేలుస్తుంది. శంకర్ దాదా వాళ్ళ అమ్మ నాన్నల కళ నేరవేరడానికి MBBS చేరి..డాక్టర్ ఎలా అవుతాడు..అలాగే తనను అవమానించిన వారిపై ఎలా తన పంతం నేగ్గించుకుంటాడు అనేది మిగతా కథ..