X
Home టాప్ లిస్టింగ్

సమంత కెరీర్ మలుపుతిప్పిన బెస్ట్ సినిమాలు ఇవే..!

Author Administrator | Updated: Friday, April 28, 2023, 10:39 AM [IST]

26 ఫిబ్రవరి 2010 న, సమంతా, నాగ చైతన్య సరసన ఏ మాయ చేసావే చిత్రంలో కలిసి నటించారు. సమంత అక్కినేని ఆ తర్వాత వెనదిరిగి చూసుకోలేదు. సమంత నటించిన బెస్ట్ సినిమాలు గురించి తెలుసుకుందా..!


cover image
ఏ మాయా చేసావె
1

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. సమంత అందం, నటన తో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. 

దూకుడు
2

దూకుడు సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పోచ్చు.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సమంత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. 

ఈగ
3

ఈగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సమంత, సుదీప్‌, ఆదిత్య మీనన్‌, దేవదర్శిని, నోయల్‌, హంసానందిని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
4

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీజె మేయర్ స్వరాలు సమకుర్చారు.

మనం
5

మనం సినిమా కామిడి రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులొ అక్కినేని,నాగార్జున, చైతన్య , సమంత, శ్రెయ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే తదితరులు ప్రాధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ నిర్వహించారు, నిర్మాత : నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.

సన్ ఆఫ్ సత్యమూర్తి
6

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, సమంత, నిత్య మీనన్, ఉపేంద్ర, ఆదా శర్మ, రాజేంద్ర ప్రసాద్, స్నేహ, బ్రహ్మనందం, కోటా శ్రీనివాస్, ఎమ్ ఎస్ నారాయణ, రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ఆలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి కథ-దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు డి వి వి దానయ్యా, కె రాధాక్రిష్ణన్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

అ ఆ
7

అ ఆ (అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి) సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, సమంత, అనన్య, అనుపమ పరమేశ్వరం, శ్రీనివాస్ అవసరాల, బ్రహ్మానందం, అలీ, ప్రవీన్, నదియా, నరేష్, రావు రమేష్, అజై, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ వి, హరి తేజా, పోసాని కృష్ణా మురళి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు. 

రంగస్థలం
8

రంగస్థలం సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి, పూజా హెగ్దే, ప్రకాష్ రాజ్, అనసూయ భరద్వాజ, బ్రహ్మాజి, జబర్దస్థ్ మహేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్ వహిచారు మరియు మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో నవీన్ యెర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.

ఓ బేబి
9

'ఓ బేబి' సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ప్రగత్య, అనీషా దామా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి వహించారు  మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. 

మజిలీ
10

మజిలీ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, సమంత, దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, రాజశ్రీ, సుధర్శన్, మహేష్ విట్ట, సుహాస్, అతుల్ కుల్కర్ని, రవి ప్రకాష్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివా నిర్వాణ వహించారు మరియు నిర్మాత సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్, తమన్ ఎస్ కలిసి అందించారు.  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+