షాక్ సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, జ్యోతిక, తబు, నాగేంద్ర బాబు, రవి కలే, కోట శ్రీనివాస రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరిష్ కుమార్ నిర్వహించారు మారియు నిర్మాత రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అజై అట్లు స్వరాలు సమకుర్చారు.
కథ
శేఖర్ (రవి తేజ) మరియు మధురిమ( జొతిక) ఇద్దరు కలిసి అడ్వటైజింగ్ కంపిని లో పనిచేస్తుంటారు. అలాగే ప్రేమించుకోని పేళ్ళి చేసుకుంటారు. నాగేష్ (సుబ్బారాజు) మరియు దివాకర్ (రవి కలే) ఎన్కౌంటర్స్ వీళ్ళు శేఖర్ ని తప్పుగా మావోయిస్టు అనుకోని కాలుస్తారు. తర్వత వాళ్ళు తమ తప్పు ఒప్పుచేసుకోవాడానికి శేఖర్ ని మావోయిస్టు గా కోన్ని ప్రమాణాలు తయారుచేసి లయరు ధర్మరెడ్డి( కోటా శ్రీనివాస్) ద్వరా ఎనిమిది సంత్సరాలు జైలు సిక్ష పడేలా చేస్తారు. అప్పుడు గీత (టాబు) టేలివిజన్ పరిశోధనాత్మక పాత్రికేయులు ద్వారా మధురిమ ఎలా శేఖర్ ని నిర్దోషిగా విడిపించుకుంటుంది అనేది మిగతా కథా..