X
సింహ
Action | 30 Mar 2010 | A |
Telugu

సింహ స్టోరీ

సింహ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, నయనతార, నమిత, స్నేహావుల్లాల్‌, కె.ఆర్‌.విజయ, సాయికుమార్‌ (మలయాళ నటుడు), హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, కిన్నెర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్‌, వేణుమాధవ్‌, ఎల్బీ శ్రీరామ్‌, ఆనందభారతి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాత పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చరు.

కథ

కాలేజీ ప్రొపిసర్ శివన్నారాయణ (బాలకృష్ణ) అన్యాయాలను ఎదిరిస్తూ స్ట్రిక్ గా ఉంటున్న బ్యాచిలర్. అతన్ని కాలేజీలో ఉండే తోటి లెక్చరర్ (నమిత) ప్రేమిస్తూంటుంది. ఈ లోగా అక్కడ కొత్తగా చేరిన స్టూడెంట్ జానకి (స్నేహా ఉల్లాల్) కూడా ప్రేమలో పడుతుంది. అయితే జానకికి విలన్స్ తో కూడిన ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. నిజానకి ఆమె వారి నుంచి దాక్కోవటానకే అక్కడికి వచ్చిందని తర్వాత రివిల్ అవుతుంది. ఆ విలన్స్ జానికిని ఎత్తుకుపోవటానకి ప్లాన్ చేసి, వెంబడిస్తూంటే సేవ్ చేసిన శివన్నారాయణకు వారి గురించి మరో నిజం తెలుస్తుంది. అది...ఆమె తండ్రి శత్రువు, తన తండ్రి శత్రువు ఒకటేనని, అలాగే ఆమె మరెవరో కాదు..తన మామయ్య కూతురేనని. అసలు ఇంతకీ ఆ విలన్ ఎవరు..అతని తండ్రి నరసింహ(రెండో బాలకృష్ణ) కి ముప్పై ఏళ్ళక్రిందట ఏం జరిగింది..అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+