స్నేహమంటే ఇదేరా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, సుమంత్, భూమిక చావ్ల, ప్రత్యుష, సుధాకర్, చలపతి రావు, బ్రహ్మనందం, ఆలీ, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాశేఖరన్ నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల స్వరాలు సమకుర్చారు.
కథ
ఇది తమిళ అనువాద చిత్రం అరవింద్ (నాగార్జున), చంద్రు (సుమంత్) మరియు మూర్తి (సుధాకర్) అందరు చిన్నానాటి నుంచే స్నేహితులు వాళ్లది విడదీయరాని అనుబందం. చంద్రు మరియు మూర్తి ఇద్దరు అనాధలు కాని అందరు అరవింద్ ఇంట్లోనే ఇరవై సంత్సరాలు వచ్చేవరకు వాళ్ళిద్దరు వుంటారు. అరవింద్ చేలేల్లు అమ్రిత (ప్రత్యుష) చంద్రు ని ప్రేమిస్తుంది కాని అతను స్నేహితుని చేలేలను ప్రేమించకూడదు అనుకుంటాడు. అరవింద్ ఒక అందమైన అమ్మాయి పద్మిని (భూమిక)ని ప్రేమిస్తాడు కాని పద్మిని కి వేరే వాళ్లతొ నిశ్చితార్థం జరుగుతున్న వేడుకని ఆపి అరవింద్ ప్రేమించిన విశయాని చేప్పి దాన్ని ఆపుతాడు. చంద్రు ఎలా అరవింద్ పద్మిని పెళ్ళిచేస్తాడు అలాగే అమ్రిత ప్రేమ విశయం అందరికి ఎలా తెలుస్తుంది అనేది మిగతా కథా...