శ్రీమద్విరాట్ పర్వము సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి తారక రామా రావు, బాలకృష్ణ, వాణి శ్రీ, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, ముక్కమల, రాజనాల, భావణి, విజయలలిత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని నందమూరి తారక రామా రావు తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుశర్ల ధక్షణమూర్తి స్వరాలు సమకుర్చారు.