X
సుకుమారుడు
Comedy | 10 May 2013 | U/A |
Telugu

సుకుమారుడు స్టోరీ

సుకుమారుడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, నిష అగర్వాల్, శారదా, తనికేళ్ళ భరణి, బ్రహ్మనందం, రావు రమేష్, మారుతి గోలాపూడి, క్రిష్ణా, చంద్ర మోహన్, శ్రీనివాస్ అవసరాల, రఘు బాబు, జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ నిర్వహించారు మరియు నిర్మాత కె వేణు గోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రుబెన్స్ స్వరాలు సమకుర్చారు.

కథ

అమెరికాలో ఉండే సుకుమార్ (ఆది) సెల్ఫిష్, మనీ మైండెడ్. వెరీ సక్సెస్ ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అతనికి అత్యవసరంగా భారీగా డబ్బు అవసం పడుతుంది. ఇండియాలో తనకు వారసత్వంగా దక్కాల్సిన రూ.150 కోట్ల ఆస్తి ఉండటంతో ఇండియా వస్తాడు. తన గ్రాండ్ మదర్ వందనమ్మ(శారద) నుంచి ఆస్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పుడు, దాన్ని దక్కించుకోవడానికి అనేక తిరకాసులు ఉండటం సహజమే. ఇక్కడ సుకుమార్ తన అంకుల్ రావు రమేష్ నుంచి ఇలాంటి తిరకాసులే ఎదుర్కొంటాడు. ఈక్రమంలో శంకరి(నిషా అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. మరి సుకుమార్ ఆ ఆస్తిని ఎలా దక్కించుకున్నాడు? తన గ్రాండ్ మదర్‌‌ను ఎలా ఒప్పించాడు? శంకరితో సుకుమార్ ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగతా స్టోరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+