X
తులసి
Action | Romance | 12 Oct 2007 | U/A |
Telugu

తులసి స్టోరీ

తులసి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, నయనతార, రమ్య క్రిష్ణా, శివాజి, రాహుల్ దెవ్, ఆలి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

తులసి (వెంకటేష్) చాలా తమషా అందరిని ఆటపటిస్తు వుంటాడు.. యూరోఫ్ ట్రిఫ్ లో  తనతో పాటు ప్రయానిస్తున్నా వసుంధర (నయనతార) ప్రేమలో పడతాడు. వాళ్ళు అందరిని ఒప్పించి పెళ్ళి చేసుకుంటారు. తులసి తన ఊరు ఫ్యాక్షన్, కక్షలుతో కురుకుపోయివుంటుంది. ఆలాంటి ఊరులో తులసి కుటుంబం కూడా ఒకరితొ (జయ ప్రకాష్ రెడ్డి) ఫ్యామిలో గోడవలలో ఉంటుంది. అదే సమయంలో పౌర ఎన్నికలలో తులసి నాన్నా (విజమ్ కుమారు) గేలుస్తాడు... ఆ గేలుపు సహించలేని తమ శత్రువులు తులసి కుటుంబానికి సంబందిన వారిని చంపాడానికి వస్తారు ఆ గోడవలలో వసుంధర తమ్ముడు (శివాజి) మరణిస్తాడు. అప్పటి నుంచి వసుంధర అలాంటి వాతావరణం అంటే బయపడుతుంటుంది...తులసి నుంచి తన కోడుకు తీసుకోని దూరంగా పోతుంది.. కాని తులసి కోడుకు ని చంపాలని కోంత మంది రౌడీలు చూస్తారు... వారి నుండి తన భార్య ను కోడుకు ఎలా కాపాడుకుంటాడు అలాగే తన వాళ్ళు చంపాలనుకుంటున్న వారిని ఎలా చంపుతాడు అనేది మిగతా కథా.... 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+