వేట సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, తరుణ్, జాస్మినే, మధురిమ, పోసాని క్రిష్ణా మురళి, శ్రీనివాస రెడ్డి, అజజ్ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ అల్లే నిర్వహించారు మరియు నిర్మాత ప్రవీన్ బాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.