twitter

    వినయ విధేయ రామ స్టోరి

    వినయ విధేయ రామ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రసన్న, స్నేహ ప్రసన్న, నవీన్ చంద్ర, అనన్య, ప్రశాంత్ త్యాగరాజన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చరు.

    కథ :
    ఐదుగురు అన్నదమ్ములతో కూడిన కుటుంబం (రాంచరణ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, ) బంధాలకు, అనుబంధాలకు మారుపేరుగా కనిపిస్తుంది. తన అన్నలపై ఈగ వాలకుండా కంటికి రెప్పల రామ్ కొణిదెల (రాంచరణ్) కాపాడుతుంటాడు. బీహార్‌లో ఎన్నికల అధికారిగా అన్నయ భువన్ కుమార్ (ప్రశాంత్)కు రాజ భయ్యా (వివేక్ ఒబేరాయ్)తో ముప్పు ఏర్పడటంతో రామ్ రంగంలోకి దిగుతాడు. తన కుటుంబానికి ముప్పు వాటిల్లితే వినయ, విధేయ రామ్ విధ్వంస రాముడిగా ఎలా మారాడానేది వినయ విధేయ రామ కథ.
    అన్నదమ్ముల మధ్య బలమైన బంధాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? వైజాగ్‌లో ఉండే రామ్ కుటుంబాన్ని బీహార్‌లో ఉండే రాజభయ్యా ఎందుకు టార్గెట్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ (కియారా అద్వానీ) పాత్ర ఎలా ఉంది? భువన్ కుమార్‌కు జరిగిన అన్యాయానికి రామ్ ఎలా బదులు తీర్చుకొన్నాడు? రంగస్థలం తర్వాత రాంచరణ్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎలా మెప్పించిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie వినయ విధేయ రామ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X