X
తెలుగు » సినిమాలు » వినయ విధేయ రామ
వినయ విధేయ రామ

వినయ విధేయ రామ

Action | 11 Jan 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

వినయ విధేయ రామ స్టోరీ

వినయ విధేయ రామ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, కైరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రసన్న, స్నేహ ప్రసన్న, నవీన్ చంద్ర, అనన్య, ప్రశాంత్ త్యాగరాజన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చరు. కథ : ఐదుగురు అన్నదమ్ములతో కూడిన కుటుంబం (రాంచరణ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, ) బంధాలకు, అనుబంధాలకు మారుపేరుగా కనిపిస్తుంది. తన అన్నలపై ఈగ వాలకుండా కంటికి రెప్పల రామ్ కొణిదెల (రాంచరణ్) కాపాడుతుంటాడు. బీహార్‌లో ఎన్నికల అధికారిగా అన్నయ భువన్ కుమార్ (ప్రశాంత్)కు రాజ భయ్యా (వివేక్ ఒబేరాయ్)తో ముప్పు ఏర్పడటంతో రామ్ రంగంలోకి దిగుతాడు. తన కుటుంబానికి ముప్పు వాటిల్లితే వినయ, విధేయ రామ్ విధ్వంస రాముడిగా ఎలా మారాడానేది వినయ విధేయ రామ కథ. అన్నదమ్ముల మధ్య బలమైన బంధాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? వైజాగ్‌లో ఉండే రామ్ కుటుంబాన్ని బీహార్‌లో ఉండే రాజభయ్యా ఎందుకు టార్గెట్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ (కియారా అద్వానీ) పాత్ర ఎలా ఉంది? భువన్ కుమార్‌కు జరిగిన అన్యాయానికి రామ్ ఎలా బదులు తీర్చుకొన్నాడు? రంగస్థలం తర్వాత రాంచరణ్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎలా మెప్పించిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
Read More

వినయ విధేయ రామ కాస్ట్ & క్రూ

వినయ విధేయ రామ సిబ్బంది సమాచారం

దర్శకత్వం బోయపాటి శ్రీను
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వినయ విధేయ రామ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కుటుంబ పరమైన ఎమోషన్స్‌కు, ఊర మాస్ అంశాలను మేళవించిన చిత్రం వినయ విధేయ రామ. ఊహకు అందని విధంగా ఉండే కొన్ని సీన్లు ప్రేక్షకులను నివ్వెరపాటుకు గురిచేస్తాయి. సంక్రాంతి రేసులో మెగా ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించే విధంగా ఉంటుంది. సక్సెస్ ట్రాక్‌లో ఉన్న రాంచరణ్‌కు కొంత బ్రేక్ వేసే చిత్రమనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

వినయ విధేయ రామ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వినయ విధేయ రామ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+