»   » బెంగుళూరు బిజినెస్‌మేన్... అనుష్క పెళ్లాడేది అతడినే అంటూ..!

బెంగుళూరు బిజినెస్‌మేన్... అనుష్క పెళ్లాడేది అతడినే అంటూ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఎఫైర్ల గురించి, పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు విన్నాం. అయితే అవన్నీ కేవలం వార్తలుగానే మిగిలి పోయాయి. తాజాగా మరోసారి అనుష్క పెళ్లి అంశం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సినిమా ప్రొఫెషన్లో బిజీ అయిపోయిన అనుష్క 35 సంవత్సరాల వయసొచ్చినా... ఇంకా పెళ్లి చేసుకోక పోవడంపై కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడంతో తనకు తగిన జోడీని, మనసుకు నచ్చిన వాడిని ఎంచుకుందని, అతడు బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అనే ప్రచారం జరుగుతోంది.

 2017లో వివాహం?

2017లో వివాహం?

అయితే ఆ వ్యాపార వేత్త ఎవరు? అతడి పేరు ఏమిటనే విషయం మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ అతడికి కర్నాటక, ఆంధ్రాలో భారీగా ఆస్తులు ఉన్నట్లు టాక్. వచ్చే ఏడాది అంటే 2017లో వీరి వివాహం జరుగబోతోందట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో అనుష్కనే చెప్పాలి.

 హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు

హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు

హీరోయిన్ అనుష్క సినీఫీల్డ్‌కి రాకముందు ఇలా ఉండేది (వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

 అనుష్క,నయనతార...బ్లాక్ ని వైట్ చేయమంటూ నిర్మాతలతో??

అనుష్క,నయనతార...బ్లాక్ ని వైట్ చేయమంటూ నిర్మాతలతో??

అనుష్క,నయనతార...బ్లాక్ ని వైట్ చేయమంటూ నిర్మాతలతో??..... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

 అనుష్క, సూర్య మైండ్ బ్లోయింగ్ లుక్

అనుష్క, సూర్య మైండ్ బ్లోయింగ్ లుక్

అనుష్క, సూర్య మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
Film Nagar source said that, Anushka to Marry Bengaluru based businessman. As per latest reports, a Bengaluru based realtor cum businessman who has exorbitant properties in the Telugu states, as well as Karnataka, is finalized as the groom and even Anushka voted for the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu